ప్రమాదంలో మృతి చెందిన వారి వివరాలు ఇవే..!

ప్రమాదంలో మృతి చెందిన వారి వివరాలు ఇవే..!

E.G: దేవరపల్లి సమీపంలోని కొత్తగూడెం హైవే వద్ద ఆదివారం ఉదయం ప్రమాదం జరిగిన విషయం తెలిసిందే. బొలేరో, బైక్ ఢీ కొన్న ఘటనలో బైక్పై ఉన్న ఇద్దరు మృతి చెందారు. మృతులు సుబ్బరాయపురానికి చెందన ముప్పాల రాజశివకృష్ణ (27), పెనుమాల చిన్నారి (26)గా గుర్తించామని సీఐ నాయక్ తెలిపారు. బొలేరో డ్రైవర్తో పాటు మరొకరికి స్వల్ప గాయాలయ్యా యన్నారు. ఈ ఘటనపై కేసు నమోదు చేశామన్నారు.