'దాడి చేసిన నిందితులను కఠినంగా శిక్షించాలి'

'దాడి చేసిన నిందితులను కఠినంగా శిక్షించాలి'

KMR: గో రక్షకులపై దాడి చేసిన నిందితులను కఠినంగా శిక్షించాలని కోరుతూ గురువారం బీజేపీ ఆధ్వర్యంలో జిల్లా అదనపు కలెక్టర్ విక్టర్‌కు వినతి పత్రం అందజేశారు. బీజేపీ జిల్లా అధ్యక్షుడు నీలం చిన్నరాజులు మాట్లాడుతూ.. పోచారంలో గోవులను తరలిస్తున్న వ్యక్తిని అడ్డుకున్నందుకు సోను సింగ్ (ప్రశాంత్)పై తుపాకీతో కాల్పులు జరపడం తీవ్ర పరిణామన్నారు.