వ్యవసాయ పంటలపై ఏనుగుల దాడి

వ్యవసాయ పంటలపై ఏనుగుల దాడి

CTR: రామకుప్పం (M) ననియాల సమీపంలో సోమవారం రాత్రి 9 గంటల సమయంలో 2 ఏనుగులు పంట పొలాలపై దాడి చేశాయి. అటవీ ప్రాంతం నుంచి వచ్చిన ఏనుగులు వరి పంటను తిని ధ్వంసం చేశాయి. స్థానిక రైతులు, అటవీ సిబ్బంది టపాసులు కాలుస్తూ, పెద్దగా కేకలు వేస్తూ ఏనుగులను మళ్లీ అటవీ ప్రాంతం వైపు మళ్లిస్తున్నారు. జంట ఏనుగులు సుమారు మూడు నెలలుగా ననియాల, ఆరిమానిపెంటలో తిరుగుతున్నాయి.