VIDEO: జన్నారంలో తీజ్ నృత్యం ప్రదర్శన

VIDEO: జన్నారంలో తీజ్ నృత్యం ప్రదర్శన

MNCL: జన్నారంలో బంజారా మహిళలు తీజ్ నృత్యాన్ని ప్రదర్శించారు. ఆదివారం జన్నారంలోని సేవాలాల్ మందిర్ వద్ద బంజారా సేవా సంఘం నాయకులు తీజ్ పండుగను నిర్వహించారు. ఈ సందర్భంగా పెళ్లి కాని యువతులు, మహిళలు గోధుమ విత్తనాలను ధరించి తీజ్ నృత్యాన్ని ప్రదర్శించారు. అనంతరం అక్కడి నుండి జన్నారం మండల కేంద్రంలోని ధర్మారం చౌరస్తా వద్ద తీజ్ నృత్యాన్ని ప్రదర్శించారు.