VIDEO: పాముకాటుకు విద్యార్థిని మృతి

VIDEO: పాముకాటుకు విద్యార్థిని మృతి

AKP: అచ్యుతాపురం కస్తూర్బా హస్టల్‌లో బాలిక పాముకాటుకు గురై మృతి చెందిన ఘటన కలకలం రేపింది. ఈ ఘటనలో 7వ తరగతి చదువుతున్న నవ్య అనే బాలిక మృతి చెందింది. దీంతో ఆమె కుటుంబ సభ్యులు హాస్టల్ ఎదుట ఆందోళనకు దిగారు. కాగా, వసతి గృహం పరిధిలో పాముల బెడద ఉందని పలుమార్లు అధికారులకు చెప్పినా పట్టించుకోలేదని విద్యార్థులు పేర్కొన్నారు.