'మహిళ నిరుద్యోగులు దరఖాస్తు చేసుకోవాలి'

'మహిళ నిరుద్యోగులు దరఖాస్తు చేసుకోవాలి'

NLG: జిల్లాలోని 36 ప్రభుత్వ పాఠశాలలో కొత్తగా ప్రీ ప్రైమరీ తరగతులు నిర్వహించుటకు ప్రభుత్వం అనుమతించిందని డీఈవో బీ. బిక్షపతి తెలిపారు. ఈ 36 ప్రభుత్వ పాఠశాలలో ప్రీ ప్రైమరీ టీచర్‌కి (ఇంటర్), ఆయాకు (vll) అర్హత ద్వారా తాత్కాళిక పద్ధతిలో భర్తీ చేస్తున్నామన్నారు. అర్హులైన నిరుద్యోగ మహిళలు ఈ నెల 18వ తేదీ నుంచి 22వ తేదీ వరకు దరఖాస్తు చేసుకోవాలని చెప్పారు.