ఈ నెల 30న ఆలయ భూముల లీజుకు వేలం

ఈ నెల 30న ఆలయ భూముల లీజుకు వేలం

NZB: తిప్పాపూర్ శ్రీలక్ష్మీ వేంకటేశ్వర స్వామి ఆలయ భూములు ఏడాది పాటు లీజుకు ఇవ్వడానికి ఈనెల 30న వేలం నిర్వహిస్తున్నట్లు ఆలయ కార్యానిర్వాహణాధికారి శ్రీధర్ రావు తెలిపారు. వేలంలో పాల్గొనాలనుకునే వారు ముందుగా రూ.5వేల డిపాజిట్ చెల్లించాలని సూచించారు.