ఎన్టీఎఫ్ఐ ప్రధాన కార్యదర్శిగా చావా రవి ఏకగ్రీవం

ఎన్టీఎఫ్ఐ ప్రధాన కార్యదర్శిగా చావా రవి ఏకగ్రీవం

KMM: స్కూల్ టీచర్స్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా (STFI) నూతన ప్రధాన కార్యదర్శిగా TS UTF రాష్ట్ర అధ్యక్షుడు చావా రవి, కేంద్ర కమిటీ సభ్యులుగా సీహెచ్.దుర్గాభవాని ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఈ మేరకు టీఎస్ యూటీఎఫ్ జిల్లా అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు షేక్ రంజాన్, పారుపల్లి నాగేశ్వరరావు ఒక ప్రకటనలో తెలిపారు. ఇటీవల జరిగిన మహాసభలో వీరు ఎన్నిక కావడం హర్షణీయమని చెప్పారు.