యూనివర్సిటీ ప్రారంభోత్సవ ఏర్పాట్లను పరిశీలించిన మంత్రి

యూనివర్సిటీ ప్రారంభోత్సవ ఏర్పాట్లను పరిశీలించిన మంత్రి

BDK: డాక్టర్ మన్మోహన్ సింగ్ ఎర్త్ సైన్సెస్ యూనివర్సిటీ ప్రారంభోత్సవ ఏర్పాట్లను మంత్రి తుమ్మల నాగేశ్వరరావు, కలెక్టర్ జితేష్ వీ. పాటిల్‌తో కలిసి సోమవారం ప్రత్యక్షంగా పరిశీలించారు. యూనివర్సిటీ ప్రాంగణంలోని మౌలిక సదుపాయాలు, భద్రత, సభాస్థలి, రవాణా నిర్వహణ వంటి అంశాలను అధికారులతో కలిసి మంత్రి సమీక్షించారు.