ALERT: కాసేపట్లో భారీ వర్షం
AP: రానున్న 3 గంటల్లో రాష్ట్రంలోని పలు జిల్లాల్లో పిడుగుల వర్షం కురిసే ఛాన్స్ ఉందని APSDMA తెలిపింది. తూ.గో, ప.గో, ఏలూరు, తిరుపతి జిల్లాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు.. అల్లూరి, కాకినాడ, కోనసీమ, చిత్తూరు జిల్లాల్లో తేలికపాటి వానలు పడతాయని అంచనా వేసింది. గంటకు 40-60km వేగంతో బలమైన ఈదురు గాలులు వీస్తాయని, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించింది.