ముమ్మరంగా వాహన తనిఖీలు

ముమ్మరంగా వాహన తనిఖీలు

ASR: అరకులోయ మండలం యండపల్లివలస రైల్వే స్టేషన్ వద్ద ఎస్సై మల్లేశ్వరరావు ఆధ్వర్యంలో గురువారం పోలీసులు వాహన తనిఖీలు నిర్వహిస్తున్నారు. గంజాయి అక్రమ రవాణ నివారణకు ముమ్మరంగా వాహన తనిఖీలు చేపట్టి, నిషేధిత వస్తువులను తరలిస్తే చర్యలు ఉంటాయని హెచ్చరించారు. హెల్మెట్, డాక్యుమెంట్లు లేని వాహనదారులపై జరిమానాలు వేశారు.