'ప్రభుత్వం తప్పుల వల్ల నిరుద్యోగులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు'

SDPT: ప్రభుత్వం చేసిన తప్పుల వల్ల నిరుద్యోగులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని MLA హరీశ్ రావు తెలిపారు. గ్రూప్-1పై నిరుద్యోగులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారని మండిపడ్డారు. నిర్లక్ష్యంగా పరీక్ష నిర్వహిస్తారా అని స్వయంగా హైకోర్టు ప్రభుత్వంపై మొట్టికాయలు వేసిన ఇంకా మార్పు రాలేదన్నారు. శనివారం సిద్దిపేటలో జరిగిన జాబ్ మేళా కార్యక్రమంలో పాల్గొన్నారు.