ఉపాధిని దెబ్బతీస్తున్న వీబీజీ రాంజీ పథకం
KMM: ఉపాధి హామీ చట్టాన్ని యథావిధిగా కొనసాగించాలని, వీబీజీ రాంజీ పథకాన్ని తక్షణమే రద్దు చేయాలని ప్రగతిశీల మహిళా సంఘం రాష్ట్ర కార్యదర్శి సీహెచ్ శిరోమణి అన్నారు. ప్రగతిశీల మహిళా సంఘం జిల్లా కమిటీ సమావేశం రామ నరసయ్య విజ్ఞాన కేంద్రంలో జిల్లా అధ్యక్షురాలు జీ.లలిత అధ్యక్షతన జరిగింది. ఈ సందర్భంగా శిరోమణి మాట్లాడుతూ.. మహిళల ఉపాధిని దెబ్బతీస్తున్న తెలిపారు.