HIV వ్యాక్సిన్ పై అవగాహన

HIV వ్యాక్సిన్ పై అవగాహన

MNCL: మహిళల్లో గర్భాశయ క్యాన్సర్ నివారణ లక్ష్యంగా భారత ప్రభుత్వం చేపట్టిన హెచ్పీవీ వ్యాక్సిన్‌పై అవగాహన పోస్టర్లు, ప్లెక్సీలను సోమవారం మంచిర్యాల జిల్లా అదనపు కలెక్టర్లు చంద్రయ్య, శ్రీనివాసరావు, డిఎంహెచ్ఓ డా.అనిత విడుదల చేశారు. జిల్లాలో 15 ఏళ్ల లోపు ఉన్న బాలికలకు వ్యాక్సిన్ అందించనున్నట్లు వారు తెలిపారు. ఈ కార్యక్రమంలో ప్రోగ్రామ్ ఆఫీసర్ డా.ప్రసాద్ పాల్గొన్నారు.