VIDEO: ఫైర్ సేఫ్టీ పరికరాల వినియోగంపై అవగాహన

VIDEO: ఫైర్ సేఫ్టీ పరికరాల వినియోగంపై అవగాహన

మార్కాపురం జిల్లా కంభంలో అగ్నిమాపక వారోత్సవాలు జరుగుతున్నాయి. ఇందులో భాగంగా పట్టణంలో పలు పాఠశాలల్లో శనివారం అగ్ని ప్రమాదాలు సంభవించినప్పుడు తీసుకోవాల్సిన జాగ్రత్తలను గురించి అధికారులు విద్యార్థులకు వివరించారు. అగ్నిప్రమాదాల నివారణ, ఫైర్ సేఫ్టీ పరికరాల వినియోగాన్ని డెమో ద్వారా తెలిపారు. ఈ కార్యక్రమంలో అగ్నిమాపక శాఖ అధికారులు పాల్గొన్నారు.