ఆదిలాబాద్ జిల్లా టాప్ న్యూస్ @12PM

ఆదిలాబాద్ జిల్లా టాప్ న్యూస్ @12PM

➢ సీఎం రేవంత్‌పై ఆసక్తికర వ్యాఖ్యలు చేసిన BJP ఎమ్మెల్యే పాయల్ శంకర్
➢ BRS పార్టీలో చేరిన బోథ్ మండలానికి చెంది 50 మంది హమాలీ కూలీలు
➢ గన్నారం-ఆరెగూడెం సమీపంలో బైక్, ట్రాక్టర్ ఢీ.. ఒకరి పరిస్థితి విషమం
➢ జిల్లా కేంద్రంలో పోలీస్ గెస్ట్ హౌస్‌ను ప్రారంభించిన DGP  శివధర్ రెడ్డి