విజయనగరం జిల్లా టాప్ న్యూస్ @12PM
➢ రోడ్డు ప్రమాదాల నివారణకు సహకరించాలి: బొబ్బిలి SI రమేశ్
➢ జాబ్ క్యాలెండర్ ఇచ్చిన ఘనత సీఎం చంద్రబాబుకే దక్కుతుంది: MLC డా.వేపాడ చిరంజీవి
➢ తగరపువలస జాతీయ రహదారిపై లారీ ఢీకొని ఇంజినీరింగ్ విద్యార్థి మృతి
➢ మన్యం జిల్లాలో కార్మికుల దీర్ఘకాలిక సమస్యలు పరిష్కరించాలి: CITU