పరిశ్రమల స్థాపనకు కలెక్టర్ హామీ

పరిశ్రమల  స్థాపనకు కలెక్టర్ హామీ

SKLM: జిల్లాలో పరిశ్రమల స్థాపనకు ముందుకు వస్తే అన్ని విధాల సహాయ సహకారాలు అందిస్తామని జిల్లా కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్ హామీ ఇచ్చారు. జిల్లా ఏర్పడి 75 ఏళ్ళు పూర్తయిన సందర్భంగా స్థానిక నాగావళి హోటల్లో బుధవారం నిర్వహించిన పారిశ్రామికవేత్తల సదస్సులో కలెక్టర్ మాట్లాడుతూ.. జిల్లాలో భూ సమస్య లేదని, పరిశ్రమల స్థాపనకు అవసరమైన భూములు సమకూరుస్తుందన్నారు.