వ్యాకులమాత పండగపై నిర్వాహకులతో సీఐ సమావేశం

వ్యాకులమాత పండగపై నిర్వాహకులతో సీఐ సమావేశం

VZM: ఈనెల 31, ఫిబ్రవరి 1 కొండడాబాలులో జరిగే వ్యాకులమాత పండగ సందర్భంగా ఫాదర్ జి.రాజు, ఆర్టీసీ అధికారులతో కొత్తవలస సీఐ షణ్ముఖరావు సమావేశం నిర్వహించారు. భక్తులకు ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా చూడాలని సూచించారు. దర్శనం సాపీగా జరిగేలా బారికేడ్స్ ఏర్పాటు చేయాలని నిర్వాహకులకు సూచించారు. రద్దీ కారణంగా అప్రమత్తంగా ఉండాలని ఆర్టీసీ అధికారులకు దిశా నిర్దేశం చేశారు.