వరల్డ్ ఎన్విరాన్మెంట్ డే వేడుకలు

వరల్డ్ ఎన్విరాన్మెంట్ డే వేడుకలు

MBNR: మహబూబ్ నగర్ స్థానిక ఎంవీఎస్ డిగ్రీ కళాశాలలో జూన్ 5 అంతర్జాతీయ పర్యావరణ దినోత్సవాన్ని కళాశాల ప్రిన్సిపల్ ఆధ్వర్యంలో ఘనంగా జరుపుకున్నారు. NCC విద్యార్థులందరితో కలిసి మామిడి మొక్కలు, కానుగ మొక్కలు నాటారు. ప్రతి ఒక్కరు పర్యావరణాన్ని కాపాడుకోవాలి, అలాగే ప్లాస్టిక్ వాడకం నిర్మూలించడానికి ముందుకు రావాలని అసిస్టెంట్ ప్రొఫెసర్ అఫ్ హిస్టరీ రాఘవేందర్ తెలిపారు.