VIDEO: హంతకులను త్వరలోనే పట్టుకుంటాం: సీఐ

VIDEO: హంతకులను త్వరలోనే పట్టుకుంటాం: సీఐ

NLR: విక్టోరియా గార్డెన్ వద్ద బుధవారం జరిగిన హత్య కేసులో నిందితులను త్వరలో పట్టుకుంటామని చిన్న బజారు సీఐ కోటేశ్వరరావు తెలిపారు. ఈ హత్య వెనుక ఒక వ్యక్తిపై తమకు అనుమానం ఉందని ఆయన వెల్లడించారు. పూర్తి వివరాలు త్వరలోనే వెల్లడిస్తామని ఆయన పేర్కొన్నారు. మృతుడు లైక్ పోలీసులకు, స్థానికులకు సుపరిచితుడని పేర్కొన్నారు.