'భూ భారతి సమస్యలను పరిష్కరించాలి'

'భూ భారతి సమస్యలను పరిష్కరించాలి'

NLG: భూ భారతి పై వచ్చిన దరఖాస్తులన్నింటిని 3 రకాలుగా విభజించుకుని పరిష్కరించాలని జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి రెవెన్యూ అధికారులకు సూచించారు. శుక్రవారం జిల్లా కలెక్టర్ నల్గొండ జిల్లా నార్కెట్‌పల్లి మండల తహసీల్దార్ కార్యాలయాన్ని ఆకస్మికంగా తనిఖీ చేసి మీ సేవ ద్వారా తహసీల్దార్ కార్యాలయానికి వచ్చిన నూతన రేషన్ కార్డుల వివరాలను అడిగి తెలుసుకున్నారు.