ప్రభుత్వ విభాగాల పనితీరుపై సీఎం సమీక్ష
AP: ప్రభుత్వ విభాగాల పనితీరు, పౌర సేవలపై సీఎం చంద్రబాబు సమీక్ష నిర్వహించారు. విద్యుత్ పంపిణీ సంస్థల పనితీరు, పాఠశాల, ఉన్నతవిద్య విభాగాల పనితీరుపై ఆయన అధికారులతో చర్చించారు. రాష్ట్రంలో విద్యుత్ డిమాండ్ బాగా పెరిగిందని సీఎంకు అధికారులు తెలిపారు. విద్యుత్ సరఫరా, డిమాండ్‌పై ఆడిట్ నివేదిక ఇవ్వాలని సీఎం అధికారులను ఆదేశించారు.