'గృహ నిర్మాణాలను వేగవంతం పూర్తిచేయాలి'

'గృహ నిర్మాణాలను వేగవంతం పూర్తిచేయాలి'

NTR: గృహ నిర్మాణాలను వేగవంతం చేసి సకాలంలో పూర్తిచేయాలని జిల్లా కలెక్టర్ లక్ష్మీశ అధికారులను ఆదేశించారు. స్థానిక కలెక్టరేట్‌లో గృహాల నిర్మాణంపై కలెక్టర్ సమీక్ష నిర్వహించారు. ప్రతి ఒక్కరికి సొంత ఇల్లు నిర్మించుకోవడం ఒక కల అని, దానిని సాకారం చేసేలా అధికారులు కృషి చేయాలని చెప్పారు. వివిధ స్థాయిలలో ఉన్న గృహాల నిర్మాణం త్వరితగతిన పూర్తయ్యేలా చూడాలన్నారు.