పాపులేషన్ మేనేజ్మెంట్‌పై సీఎం సమీక్ష

పాపులేషన్ మేనేజ్మెంట్‌పై సీఎం సమీక్ష

GNTR: రాష్ట్రంలో జనాభా సమతుల్యతకు సంబంధించిన పాపులేషన్ మేనేజ్మెంట్ విధానాల అమలుపై సీఎం చంద్రబాబు సమీక్ష నిర్వహించారు. ప్రస్తుతం రాష్ట్రంలో టోటల్ ఫెర్టిలిటీ రేటు (TFR) సగటు 1.5గా నమోదైనట్టు అధికారులు వివరించారు. దీనిని రీప్లేస్‌మెంట్ స్థాయి అయిన 2.1కి పెంచేందుకు సమగ్ర కార్యాచరణ చేపట్టాలని సీఎం ఆదేశించారు.