సిగరెట్ల దుకాణాలపై పోలీసుల స్పెషల్ డ్రైవ్

సిగరెట్ల దుకాణాలపై పోలీసుల స్పెషల్ డ్రైవ్

ELR: నిషేధిత ప్రాంతాలలో నిషేధిత సిగరెట్లు, పాన్, గుట్కా వంటి అమ్మకాలు కొనసాగించడం చట్టరీత్యా నేరమని కళాశాలల ప్రాంగణాలలో సిగరెట్ల అమ్మకాలు జరిపితే కఠినమైన చర్యలు తీసుకుంటామని పోలీసులు హెచ్చరించారు. ఏలూరు నగరంలోని సిఆర్ఆర్ కళాశాల సమీపంలోని పలు సిగరెట్ల దుకాణాలపై పోలీసులు స్పెషల్ డ్రైవ్ మంగళవారం ఉదయం నిర్వహించారు.