మరోసారి సర్పంచ్ అభ్యర్థిగా సుగుణ నామినేషన్

మరోసారి సర్పంచ్ అభ్యర్థిగా సుగుణ నామినేషన్

MHBD: కొత్తగూడ మండలం ముస్మి క్లస్టర్ పరిధిలోని రామన్నగూడెం తండా మాజీ సర్పంచ్ బానోత్ సుగుణ- కిషన్‌లు మరోసారి సర్పంచ్ అభ్యర్థిగా నామినేషన్ దాఖలు చేశారు. బుధవారం ఆమె ఎన్నికల అధికారికి నామినేషన్ పత్రాలు అందజేశారు. మరోసారి ప్రజలు తనను గెలిపిస్తారని ఆమె ధీమా వ్యక్తం చేశారు.