వస్త్రాల టెండర్లపై ఈవో పరిశీలన

వస్త్రాల టెండర్లపై ఈవో పరిశీలన

SRCL: వేములవాడలోని శ్రీ రాజరాజేశ్వర స్వామి దేవస్థానానికి సంబంధించి అమ్మ వార్ల వస్త్రాలపై ఆలయ ఈవో పరిశీలించారు. అనుబంధంగా ఉన్న శ్రీ భీమేశ్వర స్వామి ఆలయం ఇతర అనుబంధ ఆలయాలలో భక్తులు స్వామి–అమ్మవార్లకు కానుకగా సమర్పించే వస్త్రాల టెండర్ కాలపరిమితి ముగియడంతో ఆలయ అధికారులు వాటిని ఆలయం నుండి సేకరిస్తున్నారు. వస్త్రాలు రసీదులతో సరిచూసి పరిశీలించారు.