రూ. 1.10 కోట్ల ఆదాయం కోల్పోయిన ఆర్టీసీ

రూ. 1.10 కోట్ల ఆదాయం కోల్పోయిన ఆర్టీసీ

KMM: బీసీలకు 42 శాతం రిజర్వేషన్ కోరుతూ చేపట్టిన బంద్ ప్రభావం ఆర్టీసీపై పడింది. ఖమ్మం రీజియన్‌లోని ఏడు డిపోలు, బస్టాండ్ల ఎదుట నాయకులు బైఠాయించడంతో అధికారులు బస్సులను డిపోలు, బస్టాండ్లకే పరిమితం చేశారు. కొన్ని బస్సులను మధ్యాహ్నం తర్వాత నడిపించినా పెద్దగా ఫలితం కానరాలేదు. దీంతో ఆర్టీసీ రూ.1.10 కోట్ల ఆదాయాన్ని కోల్పోయిందని అధికారులు వెల్లడించారు.