BRS రాష్ట్ర నాయకుడిని పరామర్శించిన.. BRS రాష్ట్ర నేత
HNK: జిల్లా కేంద్రానికి చెందిన BRS నాయకులు గొట్టేముక్కుల కేశవ్ రావు మాతృమూర్తి కీ.శే. తిరుపతమ్మ ఇటీవల ఆరోగ్యంతో మరణించారు. ఈ విషయం తెలుసుకున్న BRS పార్టీ రాష్ట్ర యువజన నాయకులు గండ్ర గౌతమ్ రెడ్డి ఇవాళ మృతురాలి నివాసానికి వెళ్లి చిత్రపటానికి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు. కార్యక్రమంలో BRS యువజన నాయకులు తదితరులు ఉన్నారు.