VIDEO: 'కవితని చూస్తుంటే నవ్వొస్తుంది'

VIDEO: 'కవితని చూస్తుంటే నవ్వొస్తుంది'

HYD: తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కవితని చూస్తుంటే నవ్వొస్తోందని ఎమ్మెల్సీ బల్మూర్ వెంకట్ అన్నారు. వారు మాట్లాడుతూ.. నేను దీక్ష చేస్తేనే ప్రభుత్వం ఇళ్ల పట్టాలు ఇస్తోందని ప్రచారం చేసుకుంటున్నారని, కవిత దీక్షని తెలంగాణ ప్రజలు పట్టించుకునే పరిస్థితిలో లేరని తెలిపారు. బీసీ బిల్లు విషయంలోనూ కవిత ఇలానే గొప్పలు చెప్పుకుందని విమర్శించారు.