జాతీయ స్థాయిలో మెరిసిన గీతం విద్యార్థిని

జాతీయ స్థాయిలో మెరిసిన గీతం విద్యార్థిని

VSP: విశాఖ గీతం డీమ్డ్‌ వర్సిటీకి చెందిన బీ-ఫార్మసీ తృతీయ సంవత్సరం విద్యార్థిని, ఎన్‌సీసీ క్యాడెట్ ఆకాంక్ష జాతీయ స్థాయిలో తన ప్రతిభను చాటింది. మేఘాలయ ఎన్‌సీసీ బెటాలియన్‌ నిర్వహించిన ప్రత్యేక జాతీయ సమైక్యత శిబిరంలో ఈమె తెలుగు రాష్ట్రాల తరఫున ప్రాతినిధ్యం వహించింది. దేశంలోని 17 ఎన్‌సీసీ నుంచి సుమారు 400 మంది క్యాడెట్లు ఈ శిబిరంలో పాల్గొన్నారు.