VIDEO: శ్రీవారి సేవలో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు సారథి

VIDEO: శ్రీవారి సేవలో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు సారథి

TPT: తిరుమల శ్రీవారిని రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు సారథి రజత్ పాటిదార్ బుధవారం వీఐపీ విరామ సమయంలో దర్శించుకున్నారు. ఆలయ అధికారులు దర్శన ఏర్పాట్లు చేశారు. దర్శన అనంతరం రంగనాయకుల మండపంలో అధికారులు తీర్థప్రసాదాలు అందజేశారు. ఈ ఈ సందర్భంగా కెప్టెన్ మాట్లాడుతూ.. శ్రీవారిని దర్శించుకోవడం చాలా సంతోషకరంగా ఉందని హర్షం వ్యక్తం చేశారు.