VIDEO: మంత్రి ఆనం నివాసంలో టీడీపీ ఆవిర్భావ దినోత్సవం

VIDEO: మంత్రి ఆనం నివాసంలో టీడీపీ ఆవిర్భావ దినోత్సవం

NLR: టీడీపీ ఆవిర్భావ దినోత్సవం సందర్బంగా శనివారం ఉదయం జిల్లాలోని మంత్రి ఆనం నారాయణరెడ్డి నివాసం వద్ద వేడుకలు ఘనంగా నిర్వహించారు. అనంతరం మంత్రి ఆనం నారాయణరెడ్డి ఇంటిపై టీడీపీ జెండాను ఎగురవేశారు. మంత్రి మాట్లాడుతూ.. ప్రతి ఒక్కరూ టీడీపీ అభివృద్ధికి కృషి చేయాలన్నారు.