VIDEO: చేరుకున్న స్వచ్ఛ రథాలు

VIDEO: చేరుకున్న స్వచ్ఛ రథాలు

VZM: మెరకముడిదాం మండలం పరిషత్ కార్యాలయానికి మూడు చక్రాల సైకిల్స్ చేరుకున్నాయి. ఈ వాహనాలు స్వచ్ఛాంద్ర సొసైటీ ద్వారా 19 పంచాయతీలకు మంజూరయ్యాయని ఇన్‌ఛార్జ్ ఎంపీడీవో సుధాకర్ పట్నాయక్ ఇవాళ తెలిపారు. పంచాయతీలో పనిచేసే గ్రీన్ అంబాసిడర్లకు చెత్త వాహనాలు అందిస్తామని ఆయన అన్నారు. గ్రామాల్లో చెత్త సేకరణకు ఉపయోగిస్తారని అన్నారు.