తొలి విడతలో 351మందికి అక్రిడిటేషన్లు
అనకాపల్లి జిల్లాలోని ఎలక్ట్రానిక్ మీడియా, పత్రికా రంగంలో వివిధ హోదాల్లో పని చేస్తున్న అర్హులైన జర్నలిస్టులు 351 మందికి తొలి విడతలో అక్రిడిటేషన్లు మంజూరు చేస్తున్నట్లు కలెక్టర్ విజయ కృష్ణన్ తెలిపారు. ఈమేరకు కమిటీ సమావేశం బుధవారం జరిగింది. ఈ కార్యక్రమంలో కాకన్వీనర్&డీఐపీఆర్వో, కమిటీ సభ్యులైన మీడియా ప్రతినిధులు, అధికారులు పాల్గొన్నారు.