చెరువులో పడి వ్యక్తి మృతి

RR: చెరువులో పడి ఓ వ్యక్తి మృతి చెందిన సంఘటన తాండూరులో చోటు చేసుకుంది. సమీపంలోని మల్‌రెడ్డిపల్లి చెరువులో కర్నే రాజు అనే వ్యక్తి శవమై తెలడు. అనారోగ్య పరిస్థితుల కారణంగా మనస్థాపం చెంది రాజు ఆత్మహత్య చేసుకున్నట్టుగా పోలీసుల విధారించారు. కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు.