CMRF చెక్కులు పంపిణీ చేసిన ఎమ్మెల్యే

CMRF చెక్కులు పంపిణీ చేసిన ఎమ్మెల్యే

KDP: పొద్దుటూరులోని క్యాంపు కార్యాలయంలో ఎమ్మెల్యే నంద్యాల వరదరాజు రెడ్డి ఇవాళ 34 మంది లబ్ధిదారులకు రూ.59 లక్షల CMRF చెక్కులను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. 23వ విడత సీఎంఆర్ఎఫ్ చెక్కులను ప్రొద్దుటూరు నియోజకవర్గానికి సీఎం చంద్రబాబు మంజూరు చేసినట్లు తెలిపారు. గతంలో ఏ ప్రభుత్వంలో కూడా ఇంత పెద్ద మొత్తంలో ఇవ్వలేదన్నారు.