హిందూ సమ్మేళనానికి డీ.ఎస్.పికు ఆహ్వానం
భద్రాద్రి కొత్తగూడెం పట్టణంలో ఏప్రిల్ 26న నిర్వహించనున్న "హిందూ సమ్మేళనం" కార్యక్రమానికి సంబంధించి, సమ్మేళనం కమిటీ సభ్యులు మరింత కార్యాచరణను వేగవంతం చేస్తున్నారు. ఈ సందర్భంగా హిందూ సమ్మేళనం కమిటీ సభ్యులు కొత్తగూడెం డీ.ఎస్.పీను శనివారం మర్యాదపూర్వకంగా కలిసి, సమ్మేళనం కార్యక్రమానికి ఆహ్వానం అందజేశారు.