'ప్రజా పాలనలో ప్రతి పేదవానికి సంక్షేమ ఫలం అందుతుంది'

'ప్రజా పాలనలో ప్రతి పేదవానికి సంక్షేమ ఫలం అందుతుంది'

BDK: ఇల్లందు నియోజకవర్గం గార్ల మండలంలో ఎమ్మెల్యే కోరం కనకయ్య ఇవాళ విస్తృతంగా పర్యటించారు. పలు గ్రామాలలో 5.82 కోట్ల వ్యయంతో నిర్మించ తలపెట్టిన బీటీ రోడ్లకు శంకుస్థాపన నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. సీఎం రేవంత్ రెడ్డి నాయకత్వంలో పేదలందరికీ సంక్షేమ ఫలాలు అందుతున్నాయని తెలిపారు.