ఇలాంటి వ్యక్తులను వదులుకోకండి!
* మీకు అవసరమైనప్పుడు అండగా ఉండేవారు
* మీ అభిప్రాయాలను గౌరవించేవారు
* వారి అభిప్రాయాలతో విభేదించినప్పుడు అర్థం చేసుకునేవారు
* మిమ్మల్ని ఏ విషయంలోనూ చులకన చేయనివారు
* మీ ఎదుగుదల కోసం ప్రోత్సహించేవారు.