రోడ్డు ప్రమాదం.. ఇద్దరికి గాయాలు

రోడ్డు ప్రమాదం.. ఇద్దరికి గాయాలు

SRCL: చందుర్తి మండలం మూడపల్లిలో బైక్, బస్సు ఢీకొన్న సంఘటనలో ఇద్దరు యువకులు గాయపడ్డారు. ఇదే మండలంలోని సనుగుల గ్రామానికి చెందిన చరణ్, షారుక్ అనే యువకులు బైక్‌పై వేములవాడ వెళ్తుండగా, మూడపెళ్లిలో పోలీసులు వాహనాలు తనిఖీ చేస్తున్నారని, బైక్‌ను వెనుక వైపునకు రోడ్ క్రాస్ చేస్తుండగా వేములవాడ వైపు వెళ్లే ఆర్టీసీ బస్సును బైక్ ఢీకొనడంతో ప్రమాదం జరిగింది.