ఎఫ్‌సీఆర్ఏను కేంద్రం పునరుద్ధరించాలి: ఎంపీ

ATP: అనంతపురం జిల్లాకు మానవ రూపంలో వచ్చిన దైవం RDT విన్సెంట్ ఫెర్రర్ అని ఎంపీ అంబికా లక్ష్మీనారాయణ అన్నారు. ఆర్డీటీ సంస్థ జిల్లా పేదలకు ఎన్నో సేవలు అందిస్తోందని చెప్పారు. ప్రస్తుతం ఆ సంస్థకు విదేశీ నిధులను కేంద్రం నిలిపివేయడంపై ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. ఎఫ్‌సీఆర్ఏను కేంద్ర ప్రభుత్వం తిరిగి వెంటనే పునరుద్ధరించాలని డిమాండ్ చేశారు.