ప్రాథమిక స్థాయిలో విద్య పై సర్వే
AKP: ప్రాథమిక విద్య మరింత బలోపేతం చేసేందుకు చర్యలలో భాగంగా లీప్ యాప్ ద్వారా సర్వే చేపడుతున్నట్లు ఎంఈవో సిహెచ్ తలుపులు తెలిపారు. అనకాపల్లి జిల్లా నర్సీపట్నంలో మంగళవారం సర్వే పూర్తి చేస్తామన్నారు. ప్రాథమిక స్థాయిలో విద్యార్థి యొక్క విద్యా సామర్థ్యం తెలుసుకోవడానికి మండలం అంతా సర్వే నిర్వహంచారు.