రోడ్డు ప్రమాదాలను అరికట్టేందుకే తనిఖీలు: SI

రోడ్డు ప్రమాదాలను అరికట్టేందుకే తనిఖీలు: SI

KMR: రోడ్డు ప్రమాదాలను అరికట్టేందుకు బస్సు తనిఖీలు చేస్తున్నామని మంగళవారం పెద్దకొడప్​గల్​ ఎస్సై అరుణ్​కుమార్​ పేర్కొన్నారు. మండల కేంద్రంలోని జాతీయ రహదారిపై పలు ప్రైవేట్​ స్కూల్​ బస్సులను ఆయన తన సిబ్బందితో తనిఖీ చేశారు. బస్సు డ్రైవర్లకు డ్రంక్​ అండ్​ డ్రైవ్​ తనిఖీలు నిర్వహించారు. డ్రైవర్లు అత్యంత జాగ్రత్తగా వాహనాలను నడపాలన్నారు.