VIDEO: విద్యుత్ అధికారులను నిలదీసిన రైతులు

VIDEO:  విద్యుత్ అధికారులను నిలదీసిన రైతులు

MDK: మాసాయిపేట మండల కేంద్రంలో జరిగిన గ్రామసభలో రైతులు విద్యుత్ అధికారులను నిలదీశారు. విద్యుత్తు సక్రమంగా సరఫరా కావడం లేదని పంటలు ఎండిపోయే పరిస్థితి ఏర్పడుతుందని వాపోయారు. సమస్యను ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్తారని ఏఈ మనోహర్ తెలిపారు. విద్యుత్ సమస్యనే అధికంగా ఉందని సర్పంచ్ కృష్ణారెడ్డి వాపోయారు. మాసాయిపేటలో తాగునీటికి ఇబ్బందులు ఉన్నాయన్నారు.