చేవెళ్ల ప్రమాదానికి కారణాలివే

చేవెళ్ల ప్రమాదానికి కారణాలివే

1. టిప్పర్ ఓవర్ లోడ్
2. టిప్పర్ అతివేగం
3. రోడ్డుపై గుంతలు, దగ్గర్లో మలుపు
4. ఢీకొట్టాక టిప్పర్ బస్సుపై పడటం
5. కంకరపై టార్పాలిన్ కప్పకపోవడం
6. కంకర మొత్తం ప్రయాణికులపై పడడం
7. బస్సులో 54 మందికి గాను 72 మంది ఎక్కడం