'స్వచ్ఛాంధ్ర-స్వర్ణాంధ్ర' కార్యక్రమంలో చీఫ్ విప్ జీవీ

'స్వచ్ఛాంధ్ర-స్వర్ణాంధ్ర' కార్యక్రమంలో చీఫ్ విప్ జీవీ

PLD: వినుకొండలో నిర్వహించిన 'స్వచ్ఛాంధ్ర-స్వర్ణాంధ్ర' కార్యక్రమంలో ప్రభుత్వ చీఫ్ విప్ జీవీ ఆంజనేయులు పాల్గొన్నారు. 'జలధార-జల హారతి' కార్యక్రమంలో నీటి సంరక్షణపై అవగాహన కల్పించారు. అనంతరం స్మశాన వాటికలో స్వయంగా శుభ్రపరిచే కార్యక్రమంలో పాల్గొని పరిశుభ్రతకు ప్రాధాన్యం ఇవ్వాలని పిలుపునిచ్చారు.