VIDEO: బొగ్గు ఉత్పత్తి వివరాలు ఇవే..!

VIDEO: బొగ్గు ఉత్పత్తి వివరాలు ఇవే..!

MNCL: మందమర్రి ఏరియా బొగ్గుగనుల్లో ఫిబ్రవరి నెలలో బొగ్గు ఉత్పత్తి వివరాలను ఏరియా GM రాధాకృష్ణ వివరించారు. 2.2టన్నుల లక్ష్యం కాగా 2.08 టన్నుల ఉత్పత్తి సాధించామన్నారు. 93% ఉత్పత్తి నమోదైనట్లు వివరించారు. ఈ ఘనత సాధించడానికి కేకే ఓసి, కేకే 5 గనుల్లో 100% ఉత్పత్తి చేయడం జరిగిందన్నారు. ఉద్యోగులకు, అధికారులకు, కార్మికులకు ధన్యవాదాలు తెలిపారు.