‘ప్రభుత్వం సొంతింటి కల-సామాజిక గౌరవం కల్పిస్తుంది’
సత్యసాయి: పీఎం ఆవాస్ యోజన గ్రామీణ్ పథకంలో భాగంగా మన ఇల్లు-మన గౌరవం సామూహిక గృహప్రవేశాలు కార్యక్రమం కొవ్వూరు మండలం దొమ్మేరులో హౌసింగ్‌లే అవుట్ వద్ద నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే ముప్పిడి వెంకటేశ్వరరావు పాల్గొని చెవ్వూరి నాగలక్ష్మి నూతన గృహాన్ని ప్రారంభించారు. సొంతింటి కల-సామాజిక గౌరవం ప్రతి కుటుంబానికి శాశ్వత నివాసం కల్పిస్తుందన్నారు.